చెర్మాల శ్రీనివాస్
-

కలానికే కళంకం.. ఈ పక్కలేసే ‘మంచం’
రేవంత్ రెడ్డిని ఆనందబాష్పాలతో పొగుడుతూ వండి వడ్డించిన ఒక ‘పెయిడ్ ఆర్టికిల్’. స్టాలిన్, మమతలకు అర్థం కానిది రేవంత్‌కు అర్థమైందట. అమ్ముడుపోయిన కలం ఎంత దిగజారగలదో చూపే…
-

అతడొక అష్టావక్రుడు. పుట్టుకతో కాదు, బుద్ధితో..
డబ్బు, అధికారం కోసం ఏ స్థాయికైనా దిగజారగల వీధిరౌడీ మాటలు విన్నాక తెలుగు భాష చచ్చిపోయిందన్న భావన. అసహనం, అహంకారం, అసందర్భ ప్రేలాపనలపై ఒక ఘాటైన మాట.
-

ఎస్.. తెలంగాణ ఆత్మగౌరవం ఖచ్చితంగా కేసీఆర్ సొత్తే.!
తెలుగువారి ఆత్మగౌరవం ఎన్టీఆర్ సొత్తని మురిసిన వారికి, తెలంగాణ ఆత్మగౌరవం కేసీఆర్ సొత్తంటే మంటా? 2001కి ముందు ఉద్యమాన్ని తాకట్టు పెట్టినవారెవరో, సాధించినవారెవరో గుర్తుచేసే వ్యాసం.
-

సొంత మనుషులకే దూరమైన మేడారం
ఎడ్లబండ్ల నుంచి కార్ల దాకా.. చిన్ననాటి మేడారం జ్ఞాపకాలు. మట్టివాసన, జంపన్నవాగు స్నానాలు, చెట్ల కింద అడ్డాలు. ఇప్పుడు కొత్త ‘బండ’ల మధ్య ఎవరూ గుర్తుపట్టని జాతర.…
-

కూర్చున్న కొమ్మనే నరకబోతున్న రేవంత్
ఖమ్మం సభలో గురువు చంద్రబాబును తెలంగాణకు ఆహ్వానించిన రేవంత్. కేసీఆర్‌ను బొంద పెట్టడానికి తెలుగుదేశం రావాలా? ఇది ఎవరికి మరణశాసనం — కాంగ్రెస్‌కే అని చెప్పే విశ్లేషణ.
-

మీడియాపై అమానవీయ చర్య
జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులపై కొత్త నిబంధనలు రూపొందించినవారికి పత్రికాసంస్థల పనితీరే తెలియదు. డెస్క్, ఫీల్డ్ అంటూ విభజించడం సమంజసమా? అనుభవజ్ఞుడి మాట.
-

ఒక చిన్న ‘మేల్’కొలుపు
నటుడు శివాజీ భాష తప్పే. కానీ ఆ పదాల కారణంగా భావన మొత్తాన్ని కొట్టిపారేయడం న్యాయమా? వస్త్రధారణ ‘నా ఇష్టం’ మాత్రమేనా? భాష వేరు, భావన వేరు…
-

ఈ నేతలు దళితులూ, బీసీలా?
కోట్లకు పడగలెత్తిన కాంగ్రెస్ మంత్రులు దళితులు, బీసీల పేరుతో చేస్తున్న వీధి నాటకాలు. వీళ్లలో నిజమైన దళితులెవరు, అసలైన బీసీలెవరు? మానవత్వమే అసలైన రిజర్వేషన్ అని చెప్పే…
-

న్యాయమూర్తులు ‘అసహనాని’కి అతీతులుగా ఉండకూడదా?
సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిపై చెప్పు విసిరిన ఘటన ఘోరమైన నేరమే. కానీ దానికి దారితీసిన ‘ఉచిత సలహాలు’, అసందర్భ వ్యాఖ్యల మాటేమిటి? న్యాయమూర్తులకూ సంయమనం అవసరమా?
