చెర్మాల శ్రీనివాస్
-

ధన త్రయోదశికి బంగారం కొనాలా?
నవంబర్ 6న ధన త్రయోదశి. బంగారం ధరలు ఎగబాకిన తర్వాత తగ్గుదలనూ చూస్తున్నాం. మరి ఇప్పుడు కొనాలా, ఆగాలా? నగలు, నాణేలు, డిజిటల్ గోల్డ్, ఈటీఎఫ్‌ల మధ్య…
-

సీఈసీ రగడ: వ్యవస్థ వైఫల్యమా? రాజకీయ రణరంగమా?
జమలాపురపు విఠల్ రావుసీనియర్ పాత్రికేయులుకేంద్ర ఎన్నికల సంఘంలో అంతర్గత విభేదాలు సుప్రీంకోర్టుకు చేరాయి. తమను సంప్రదించకుండా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ఇద్దరు కమిషనర్లు రాసిన 14 నోట్లు, క్యాబినెట్ సెక్రటరీకి రాసిన…
-

కాళ్లకు బూట్లు లేవు… కలలకు హద్దులు లేవు!
కుటుంబ బాధ్యతల మధ్య… తన కల కోసం ఓ తల్లి సంకల్పయాత్ర
-

పదవులు భారత్‌వి… పాట పాకిస్తాన్దా?
భారత రాజ్యాంగం మీద ప్రమాణం, పాకిస్తాన్‌కు కృతజ్ఞతలు! మన జవాన్లను చంపించిన దేశమే కాశ్మీరీలను కాపాడుతుందా? బారాముల్లాలో ఫరూక్ అబ్దుల్లా అన్న ఈ మాట ఈ ఒక్క…
-

ఏఐ డేటా సెంటర్లు : కనిపించని జీవన విధ్వంసం
కొన్ని వందల ఉద్యోగాల కోసం మన నీళ్లు, కరెంటు, భూమి, గాలిని త్యాగం చేయాలా? హైదరాబాద్, అమరావతిలో పుట్టుకొస్తున్న ఏఐ డేటా సెంటర్ల అసలు లెక్క, అంకెలు,…
-

ఎల్‌నినో: ఎక్కడో సముద్రానికి జ్వరం… ఇక్కడ మన ఊరికి నీరసం!
పసిఫిక్‌లో సముద్రం వేడెక్కితే తెలంగాణలో బోర్లు ఎందుకు ఎండుతున్నాయి? ఎల్‌నినో అంటే ఏంటి, లానినా, సూపర్ ఎల్‌నినో, ఐఓడీ వంటి పేర్ల అర్థాలేంటి, చరిత్ర ఏం చెబుతోంది,…
-

తలవంచని తెలంగాణ బిడ్డ: ‘ది’ విజయ్ దేవరకొండ
ట్రోల్స్, వెటకారాలు, సినిమాను తొక్కేయాలనే ప్రచారం… అన్నిటినీ తట్టుకుని భార్య రష్మికతో కలిసి సద్దుల బతుకమ్మ సంబరాల్లో తలెత్తుకుని నిలబడ్డాడు విజయ్. ఇది ఒక హీరో కథ…
-

వందేళ్ల ఆరెస్సెస్ ప్రస్థానం – ఇకపై ఎటువైపు?
ఎన్నికల్లో పోటీ చేయని ఓ సంస్థ వందేళ్లలో దేశ రాజకీయాలను ఎలా ప్రభావితం చేసింది? హెడ్గేవార్ నుంచి భాగవత్ దాకా, గాంధీ హత్య నుంచి అయోధ్య దాకా,…
-

పాతికేళ్లకే మోకాళ్ల నొప్పులు… ఎందుకిలా? ఏం చేయాలి?
పాతికేళ్లకే మోకాళ్లు ఎందుకు నొప్పెడుతున్నాయి? కుర్చీ జీవితం, బలహీనమైన కండరాలు, ఎముకల బలం, చేయించుకోవాల్సిన పరీక్షలు, మన భోజనం, ఇంట్లోనే చేసుకోగలిగే వ్యాయామాలు — డాక్టర్ల మాటలతో…
-

తెలంగాణ రేషన్ కార్డు: దరఖాస్తు, అర్హతలు, EPDS స్టేటస్
కొత్త రేషన్ కార్డు దరఖాస్తు, EPDS స్టేటస్, పాత కార్డుకు బదులుగా స్మార్ట్ కార్డు—మీకు కావాల్సిన పనిని బట్టి సూచనలు, పత్రాలు, జాగ్రత్తలు.
