సినిమాలు
తెలుగు సినిమా, కథా కథనాలు, నటన, సినీ సంగీతం, సినిమాకు సమాజంతో ఉన్న సంబంధంపై వ్యాసాలు, అభిప్రాయాలు — మరో మాట.
-

తలవంచని తెలంగాణ బిడ్డ: ‘ది’ విజయ్ దేవరకొండ
ట్రోల్స్, వెటకారాలు, సినిమాను తొక్కేయాలనే ప్రచారం… అన్నిటినీ తట్టుకుని భార్య రష్మికతో కలిసి సద్దుల బతుకమ్మ సంబరాల్లో తలెత్తుకుని నిలబడ్డాడు విజయ్. ఇది ఒక హీరో కథ…
-

నానా పటేకర్: ముసుగు లేని మహానటుడు
ఐదు దశాబ్దాలు ఆయన తెర మీద గర్జించారు, నవ్వించారు, ఏడిపించారు. తెర వెనక కరువు రైతుల కన్నీళ్లు తుడిచారు, సరిహద్దులో సైనికుల చెంత నిలబడ్డారు. ఇప్పుడు ఆ…
-

తెలంగాణ సినిమా ఆంధ్రావాళ్లకు ఎందుకు నచ్చదు?
తెలంగాణ ఆంధ్ర హీరోను, ఆంధ్ర కథను ఎప్పుడూ తనదిగానే చూసింది. కులం, ఊరు, యాస అడగలేదు. రంగస్థలం తెలంగాణలో గోదావరి స్థాయిలోనే ఆడింది. మరి ఫిదా, దసరా,…
-

‘మల్లెపూల పల్లకిలో…’ ఊరేగుతోందెవరు?
ఇరుముడి బంగారు పల్లకిలో హీరో, నిర్మాత, దర్శకుడు ఊరేగుతున్నారు. కానీ పాతికేళ్లుగా మల్లెపూల పల్లకి పాటను భుజాన మోసిన డప్పు శ్రీను, రచయిత, స్వరకర్తను ఎవరు గుర్తిస్తారు?
-

తెలుగు సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసిన ‘ఇరుముడి’
అప్పుడెప్పుడో విన్న మాట… “సినిమా చూడటానికి బండ్లు కట్టుకుని వస్తున్నారు…” ఇన్నేళ్ల తర్వాత మళ్లీ వినిపిస్తోంది. అంతగా ఏముంది ఈ సినిమాలో? ఇదే ఇప్పుడు తెలుగు సినీ…
-

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ — ఇంటికొచ్చిన సినిమా
థియేటర్లో సినిమా చూసి చాలా కాలమైంది. ఇన్నాళ్ల తర్వాత చూసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ 161 నిమిషాలు ఒక్క చోటా బోర్ కొట్టలేదు. సూర్య హుందాతనం, మమితా…
