రాజకీయాలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ రాజకీయాలు, ప్రజాస్వామ్యం, పాలన, ప్రజా విధానాలపై చెర్మాల శ్రీనివాస్ విశ్లేషణలు, అభిప్రాయాలు — మరో మాట.
-

నేను ఇంకెప్పుడు భారత పౌరుడనవుతాను?
ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్టు… అన్నీ ఉన్నాయి. అయినా ‘నువ్వు భారత పౌరుడివేనా?’ అంటే నిరూపించుకో అంటుంది ప్రభుత్వం. పౌరసత్వ రుజువు భారం పౌరుడి నెత్తిన…
-

ఎస్.. తెలంగాణ బరాబర్ మా అయ్య జాగీరే.!
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఘాటైన సమాధానం. తెలంగాణలో పుట్టని, పెరగని, చదవని — కేవలం సంపాదించిన వ్యక్తికి తెలంగాణ గురించి…
-

తెలంగాణ మీద బీజేపీకెందుకింత కక్ష?
సొంత జెండా, కరెన్సీ, సైన్యంతో ఒక దేశంగా భాసిల్లిన నేల తెలంగాణ. ఉద్యమంతో రాష్ట్రాన్ని సాధించుకుంటే నొప్పి ఎవరికి? మోదీకి, బీజేపీకి తెలంగాణ అంటే మొదటి నుంచీ…
-

తెలుగుదేశం విషం ఇంకా పొగలు కక్కుతూనే ఉంది
లోక్‌సభలో స్పీకర్‌పై అవిశ్వాస చర్చలో తెలంగాణపై విషం చిమ్మిన టీడీపీ ఎంపీ. తెలంగాణ ఏర్పడి 13 ఏళ్లయినా తగ్గని ఏడుపు. తెలంగాణ ద్వేషం తెలుగుదేశం డీఎన్ఏలోనే ఉందా?
-

కలానికే కళంకం.. ఈ పక్కలేసే ‘మంచం’
రేవంత్ రెడ్డిని ఆనందబాష్పాలతో పొగుడుతూ వండి వడ్డించిన ఒక ‘పెయిడ్ ఆర్టికిల్’. స్టాలిన్, మమతలకు అర్థం కానిది రేవంత్‌కు అర్థమైందట. అమ్ముడుపోయిన కలం ఎంత దిగజారగలదో చూపే…
-

అతడొక అష్టావక్రుడు. పుట్టుకతో కాదు, బుద్ధితో..
డబ్బు, అధికారం కోసం ఏ స్థాయికైనా దిగజారగల వీధిరౌడీ మాటలు విన్నాక తెలుగు భాష చచ్చిపోయిందన్న భావన. అసహనం, అహంకారం, అసందర్భ ప్రేలాపనలపై ఒక ఘాటైన మాట.
-

ఎస్.. తెలంగాణ ఆత్మగౌరవం ఖచ్చితంగా కేసీఆర్ సొత్తే.!
తెలుగువారి ఆత్మగౌరవం ఎన్టీఆర్ సొత్తని మురిసిన వారికి, తెలంగాణ ఆత్మగౌరవం కేసీఆర్ సొత్తంటే మంటా? 2001కి ముందు ఉద్యమాన్ని తాకట్టు పెట్టినవారెవరో, సాధించినవారెవరో గుర్తుచేసే వ్యాసం.
-

కూర్చున్న కొమ్మనే నరకబోతున్న రేవంత్
ఖమ్మం సభలో గురువు చంద్రబాబును తెలంగాణకు ఆహ్వానించిన రేవంత్. కేసీఆర్‌ను బొంద పెట్టడానికి తెలుగుదేశం రావాలా? ఇది ఎవరికి మరణశాసనం — కాంగ్రెస్‌కే అని చెప్పే విశ్లేషణ.
-

మీడియాపై అమానవీయ చర్య
జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులపై కొత్త నిబంధనలు రూపొందించినవారికి పత్రికాసంస్థల పనితీరే తెలియదు. డెస్క్, ఫీల్డ్ అంటూ విభజించడం సమంజసమా? అనుభవజ్ఞుడి మాట.
-

ఈ నేతలు దళితులూ, బీసీలా?
కోట్లకు పడగలెత్తిన కాంగ్రెస్ మంత్రులు దళితులు, బీసీల పేరుతో చేస్తున్న వీధి నాటకాలు. వీళ్లలో నిజమైన దళితులెవరు, అసలైన బీసీలెవరు? మానవత్వమే అసలైన రిజర్వేషన్ అని చెప్పే…
