రాజకీయాలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ రాజకీయాలు, ప్రజాస్వామ్యం, పాలన, ప్రజా విధానాలపై చెర్మాల శ్రీనివాస్ విశ్లేషణలు, అభిప్రాయాలు — మరో మాట.
-

మొన్నటిదాకా మౌనం – నిన్నటినుంచి ధైర్యం
మంత్రి పదవి పోగానే మౌనం. ఢిల్లీ నుంచి ఫోన్ రాగానే గర్జన. పదవి అలంకారం అంటూనే టికెట్, మంత్రి పదవి, భర్తకు పోస్టు — అన్నీ ముందే…
-

చేసుకున్నవాళ్లకు చేసుకున్నంత…
ఇది కొండా సురేఖ స్వయంకృతం. దానికి కూతురు ఆజ్యం పోసింది. వెరసి బహిష్కరణ. ఇప్పుడు వెంట ఒక్కరు కూడా లేరు.
-

స్పీకర్‌ను ‘చిన్న’బుచ్చింది ఎవరు?
తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ సామాజిక నేపథ్యాన్ని గౌరవించడం వేరు; ఆయన అనుభవాన్నీ, పదవినీ ఆ ఒక్క గుర్తింపుకే పరిమితం చేయడం వేరు. మాటిమాటికీ ‘దళిత…
-

రాహుల్ మనుస్మృతి ప్రస్తావన — అర్థభారతీయుడి అర్థజ్ఞానం
ఛాత్రోంకీ ఘూంజ్ కార్యక్రమంలో సందర్భం లేకుండా మనుస్మృతి ప్రస్తావన తెచ్చిన రాహుల్ గాంధీ. కలికాలంలో మనుస్మృతి ఎక్కడిది? భారత రాజ్యాంగం ఏమైంది? భారతీయ స్త్రీల చరిత్ర తెలియనివాడి…
-

చదువుల గూటిలో రాజకీయాలెందుకు?
విద్యార్థి ప్రశ్నించాలి, రాజకీయాలు తెలుసుకోవాలి — అందులో రెండో మాట లేదు. కానీ విద్యార్థి సంఘానికి రాజకీయ పార్టీ ఎందుకు? రాజకీయాలను తెలుసుకోవడం వేరు, రాజకీయాలు చేయడం…
-

‘బొద్దింక’లకు విద్యార్థులు కరివేపాకు లాంటివాళ్లు
చదువుకోమని పంపిస్తే డ్రగ్స్, పబ్బులు, రీళ్లతో కాలం గడిపేవాళ్లు విద్యార్థులా? ముందు కావాల్సింది యువతను దేశం గర్వపడేలా తీర్చిదిద్దడం. బొద్దింకల ఉద్యమం, దానికి వత్తాసు పలికే మేధావులపై…
-

గురుశిష్యుల కండకావరమే ఈ చావుమాటలకు కారణం
కేసీఆర్ చావు కోరేంత ధైర్యం ఆంధ్రజ్యోతికి ఎక్కడిది? 14 ఏళ్లుగా తెలంగాణలో లక్ష కాపీలు అమ్ముకుంటూ, మన పైసలతోనే మన మీదకే విషాక్షరాలు సంధిస్తున్నాడు. కారణం మనమే…
-

కాంగ్రెస్ ‘క్షుద్ర’ రాజకీయాలు
కొల్లూరు మూకాంబికా ఆలయంలో హరీశ్ రావు క్షుద్రపూజలు చేయించారట — వర్షాలు పడకూడదని! 51 శక్తిపీఠాల్లో ఒకటైన ఆ ఆలయంలో తాంత్రిక పూజలకు ఆస్కారమే లేదు.
-

చెల్లింపుల ఉద్యమం చల్లారినట్లేనా?
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో నీట్ లీక్ గొడవ ‘నీట్’గా సర్దుకుంది. కానీ పేపర్ లీక్‌లు ఆగుతాయా? విద్యార్థుల అసలు ప్రశ్నలకు సమాధానం దొరికిందా? సంస్కరణలు కాకుండా రాజీనామానే…

