చెర్మాల శ్రీనివాస్
-

నా “విజయ”దశమి
చిన్నప్పుడు నాన్న సైకిల్ మీద జమ్మిచెట్టు దగ్గరికి వెళ్లిన దసరా జ్ఞాపకాల నుంచి, 35 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఆత్మగౌరవం కోసం తీసుకున్న ఒక నిర్ణయం వరకు……
-

భారత్‌లో స్టార్‌లింక్: ఎలాన్ మస్క్‌కు ఎందుకింత తహతహ?
మస్క్ తహతహ వ్యాపారం కోసమే కావచ్చు. అతిపెద్ద మార్కెట్‌ను ఏలాలన్న కోరిక బాగా ఉండొచ్చు. తప్పులేదు. కానీ అడిగే పద్ధతి బెదిరింపు ధోరణిలో ఉంది. అవసరమైనప్పుడు పనిచేస్తుందా?…
-

విశ్రాంతి తీసుకుంటే తప్పా?
విశ్రాంతి తీసుకోవడం కంటే, తీసుకున్న విశ్రాంతికి సంజాయిషీ ఇచ్చుకోవడమే కష్టమైపోయింది. మరి మనం సమర్థించుకుంటున్న ఆదివారం తీరిక ఇంట్లో అందరికీ దొరుకుతోందా?
-

నేహా బోరా టీషర్టు ఏం చెబుతోంది?
నేహా బోరా టీషర్టుపై ఉన్న పుర్రె గుర్తు వెనుక మూడు శతాబ్దాల పైరేట్ జెండా చరిత్ర ఉంది. ప్రభుత్వాలు కూలిన దేశాల్లో ఎగిరిన ఆ గుర్తు, బంగ్లాదేశ్‌కు…
-

భూ భారతి: సర్వే నంబర్‌తో భూమి వివరాలు ఎలా చూడాలి?
సర్వే నంబర్, పట్టాదారు పాస్‌బుక్ నంబర్‌తో భూమి వివరాల శోధన, మ్యాప్ చూసే విధానం—స్క్రీన్షాట్లు, సవరణ సూచనలు, జాగ్రత్తలతో గైడ్.
-

తొమ్మిదో స్థానం నుంచి నింగికెగసిన ఓ ఫీనిక్స్
పైలట్ ఎంపికలో తొమ్మిదో స్థానం. ఆగిపోయిన హోవర్‌క్రాఫ్ట్. సముద్రంలో కూలిన రాకెట్. ఓటముల వరుస నుంచి సుఖోయ్ కాక్‌పిట్ దాకా సాగిన కలాం ప్రయాణం. ఓటమి దగ్గర…
-

నానా పటేకర్: ముసుగు లేని మహానటుడు
ఐదు దశాబ్దాలు ఆయన తెర మీద గర్జించారు, నవ్వించారు, ఏడిపించారు. తెర వెనక కరువు రైతుల కన్నీళ్లు తుడిచారు, సరిహద్దులో సైనికుల చెంత నిలబడ్డారు. ఇప్పుడు ఆ…
-

ఈవీ: మనం కొనడానికి సిద్ధం… దేశం సిద్ధమా?
షోరూమ్‌లో ఈవీ మెరిసిపోతోంది. పెట్రోల్ బంకులో బిల్లు చూస్తే భయమేస్తోంది. కానీ ఈవీ నడవాలంటే కారు ఒక్కటే కాదు. దాని వెనక చార్జర్లు, బ్యాటరీలు, మెకానిక్‌లు, కరెంటు……
-

రేపటి పని ఇవాళే చేయ్.. ఇవాళ్టి పని ఇప్పుడే చేయ్..!
భవిష్యత్తులో జీవించడమే బద్ధకం – మనకున్నది కేవలం నేడే
-

పెళ్లికాని ప్రసాద్‌లు… కండిషన్ల కనకమహాలక్ష్ములు
జమలాపురపు విఠల్ రావుసీనియర్ పాత్రికేయులుకలెక్టర్ ఆఫీసులకు గుర్రాలెక్కిన పెళ్లికొడుకులు, కండిషన్ల లిస్టులతో మహాలక్ష్ములు, ‘సెటిల్డ్’ పార్థసారథుల కష్టాలు… పెళ్లి ప్రహసనంపై జమలాపురపు విఠల్ రావు వ్యంగ్య హాస్య రచన.
