కాంగ్రెస్
-

పదవులు భారత్‌వి… పాట పాకిస్తాన్దా?
భారత రాజ్యాంగం మీద ప్రమాణం, పాకిస్తాన్‌కు కృతజ్ఞతలు! మన జవాన్లను చంపించిన దేశమే కాశ్మీరీలను కాపాడుతుందా? బారాముల్లాలో ఫరూక్ అబ్దుల్లా అన్న ఈ మాట ఈ ఒక్క…
-

నేహా బోరా టీషర్టు ఏం చెబుతోంది?
నేహా బోరా టీషర్టుపై ఉన్న పుర్రె గుర్తు వెనుక మూడు శతాబ్దాల పైరేట్ జెండా చరిత్ర ఉంది. ప్రభుత్వాలు కూలిన దేశాల్లో ఎగిరిన ఆ గుర్తు, బంగ్లాదేశ్‌కు…
-

మొన్నటిదాకా మౌనం – నిన్నటినుంచి ధైర్యం
మంత్రి పదవి పోగానే మౌనం. ఢిల్లీ నుంచి ఫోన్ రాగానే గర్జన. పదవి అలంకారం అంటూనే టికెట్, మంత్రి పదవి, భర్తకు పోస్టు — అన్నీ ముందే…
-

చేసుకున్నవాళ్లకు చేసుకున్నంత…
ఇది కొండా సురేఖ స్వయంకృతం. దానికి కూతురు ఆజ్యం పోసింది. వెరసి బహిష్కరణ. ఇప్పుడు వెంట ఒక్కరు కూడా లేరు.
-

రాహుల్ మనుస్మృతి ప్రస్తావన — అర్థభారతీయుడి అర్థజ్ఞానం
ఛాత్రోంకీ ఘూంజ్ కార్యక్రమంలో సందర్భం లేకుండా మనుస్మృతి ప్రస్తావన తెచ్చిన రాహుల్ గాంధీ. కలికాలంలో మనుస్మృతి ఎక్కడిది? భారత రాజ్యాంగం ఏమైంది? భారతీయ స్త్రీల చరిత్ర తెలియనివాడి…
-

కాంగ్రెస్ ‘క్షుద్ర’ రాజకీయాలు
కొల్లూరు మూకాంబికా ఆలయంలో హరీశ్ రావు క్షుద్రపూజలు చేయించారట — వర్షాలు పడకూడదని! 51 శక్తిపీఠాల్లో ఒకటైన ఆ ఆలయంలో తాంత్రిక పూజలకు ఆస్కారమే లేదు.
-

అతడొక అష్టావక్రుడు. పుట్టుకతో కాదు, బుద్ధితో..
డబ్బు, అధికారం కోసం ఏ స్థాయికైనా దిగజారగల వీధిరౌడీ మాటలు విన్నాక తెలుగు భాష చచ్చిపోయిందన్న భావన. అసహనం, అహంకారం, అసందర్భ ప్రేలాపనలపై ఒక ఘాటైన మాట.
-

కూర్చున్న కొమ్మనే నరకబోతున్న రేవంత్
ఖమ్మం సభలో గురువు చంద్రబాబును తెలంగాణకు ఆహ్వానించిన రేవంత్. కేసీఆర్‌ను బొంద పెట్టడానికి తెలుగుదేశం రావాలా? ఇది ఎవరికి మరణశాసనం — కాంగ్రెస్‌కే అని చెప్పే విశ్లేషణ.
-

ఈ నేతలు దళితులూ, బీసీలా?
కోట్లకు పడగలెత్తిన కాంగ్రెస్ మంత్రులు దళితులు, బీసీల పేరుతో చేస్తున్న వీధి నాటకాలు. వీళ్లలో నిజమైన దళితులెవరు, అసలైన బీసీలెవరు? మానవత్వమే అసలైన రిజర్వేషన్ అని చెప్పే…
