యువత
-

కాళ్లకు బూట్లు లేవు… కలలకు హద్దులు లేవు!
కుటుంబ బాధ్యతల మధ్య… తన కల కోసం ఓ తల్లి సంకల్పయాత్ర
-

పాతికేళ్లకే మోకాళ్ల నొప్పులు… ఎందుకిలా? ఏం చేయాలి?
పాతికేళ్లకే మోకాళ్లు ఎందుకు నొప్పెడుతున్నాయి? కుర్చీ జీవితం, బలహీనమైన కండరాలు, ఎముకల బలం, చేయించుకోవాల్సిన పరీక్షలు, మన భోజనం, ఇంట్లోనే చేసుకోగలిగే వ్యాయామాలు — డాక్టర్ల మాటలతో…
-

తొమ్మిదో స్థానం నుంచి నింగికెగసిన ఓ ఫీనిక్స్
పైలట్ ఎంపికలో తొమ్మిదో స్థానం. ఆగిపోయిన హోవర్‌క్రాఫ్ట్. సముద్రంలో కూలిన రాకెట్. ఓటముల వరుస నుంచి సుఖోయ్ కాక్‌పిట్ దాకా సాగిన కలాం ప్రయాణం. ఓటమి దగ్గర…
-

పెళ్లికాని ప్రసాద్‌లు… కండిషన్ల కనకమహాలక్ష్ములు
జమలాపురపు విఠల్ రావుసీనియర్ పాత్రికేయులుకలెక్టర్ ఆఫీసులకు గుర్రాలెక్కిన పెళ్లికొడుకులు, కండిషన్ల లిస్టులతో మహాలక్ష్ములు, ‘సెటిల్డ్’ పార్థసారథుల కష్టాలు… పెళ్లి ప్రహసనంపై జమలాపురపు విఠల్ రావు వ్యంగ్య హాస్య రచన.
-

కొత్త సంస్కరణోద్యమాలకు తరుణం ఆసన్నమైంది!
జమలాపురపు విఠల్ రావుసీనియర్ పాత్రికేయులుఒకే వృత్తి వెంట పరుగు, నైపుణ్యాల కొరత, దెబ్బతింటున్న వివాహ బంధాలు, తగ్గుతున్న జనాభా… గత తరం తప్పులకు ఈ తరం శాపం అనుభవిస్తోంది. లింగ వివక్ష…
-

చదువుల గూటిలో రాజకీయాలెందుకు?
విద్యార్థి ప్రశ్నించాలి, రాజకీయాలు తెలుసుకోవాలి — అందులో రెండో మాట లేదు. కానీ విద్యార్థి సంఘానికి రాజకీయ పార్టీ ఎందుకు? రాజకీయాలను తెలుసుకోవడం వేరు, రాజకీయాలు చేయడం…
-

‘బొద్దింక’లకు విద్యార్థులు కరివేపాకు లాంటివాళ్లు
చదువుకోమని పంపిస్తే డ్రగ్స్, పబ్బులు, రీళ్లతో కాలం గడిపేవాళ్లు విద్యార్థులా? ముందు కావాల్సింది యువతను దేశం గర్వపడేలా తీర్చిదిద్దడం. బొద్దింకల ఉద్యమం, దానికి వత్తాసు పలికే మేధావులపై…


