తెలంగాణ రాజకీయాలు
-

ఒక అజ్ఞాన ప్రదర్శన – ఒక విజ్ఞాన ప్రదర్శన
రెండు వేదికలు, రెండు రోజుల తేడా, ఇద్దరు తెలంగాణ నాయకులు… ఒకరు దేవుళ్లను పంచారు, మరొకరు లెక్కలు వినిపించారు.
-

మొన్నటిదాకా మౌనం – నిన్నటినుంచి ధైర్యం
మంత్రి పదవి పోగానే మౌనం. ఢిల్లీ నుంచి ఫోన్ రాగానే గర్జన. పదవి అలంకారం అంటూనే టికెట్, మంత్రి పదవి, భర్తకు పోస్టు — అన్నీ ముందే…
-

చేసుకున్నవాళ్లకు చేసుకున్నంత…
ఇది కొండా సురేఖ స్వయంకృతం. దానికి కూతురు ఆజ్యం పోసింది. వెరసి బహిష్కరణ. ఇప్పుడు వెంట ఒక్కరు కూడా లేరు.
-

కాంగ్రెస్ ‘క్షుద్ర’ రాజకీయాలు
కొల్లూరు మూకాంబికా ఆలయంలో హరీశ్ రావు క్షుద్రపూజలు చేయించారట — వర్షాలు పడకూడదని! 51 శక్తిపీఠాల్లో ఒకటైన ఆ ఆలయంలో తాంత్రిక పూజలకు ఆస్కారమే లేదు.
