రాధాకృష్ణ
-

గురుశిష్యుల కండకావరమే ఈ చావుమాటలకు కారణం
కేసీఆర్ చావు కోరేంత ధైర్యం ఆంధ్రజ్యోతికి ఎక్కడిది? 14 ఏళ్లుగా తెలంగాణలో లక్ష కాపీలు అమ్ముకుంటూ, మన పైసలతోనే మన మీదకే విషాక్షరాలు సంధిస్తున్నాడు. కారణం మనమే…
-

ఎస్.. తెలంగాణ ఆత్మగౌరవం ఖచ్చితంగా కేసీఆర్ సొత్తే.!
తెలుగువారి ఆత్మగౌరవం ఎన్టీఆర్ సొత్తని మురిసిన వారికి, తెలంగాణ ఆత్మగౌరవం కేసీఆర్ సొత్తంటే మంటా? 2001కి ముందు ఉద్యమాన్ని తాకట్టు పెట్టినవారెవరో, సాధించినవారెవరో గుర్తుచేసే వ్యాసం.
