సీజేఐ గవాయ్
-

న్యాయమూర్తులు ‘అసహనాని’కి అతీతులుగా ఉండకూడదా?
సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిపై చెప్పు విసిరిన ఘటన ఘోరమైన నేరమే. కానీ దానికి దారితీసిన ‘ఉచిత సలహాలు’, అసందర్భ వ్యాఖ్యల మాటేమిటి? న్యాయమూర్తులకూ సంయమనం అవసరమా?